ఎన్‌కౌంటర్‌ : నలుగురు మావోయిస్టుల మృతి..! | Encounter In Sukma District 4 Maoists Dies | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌ : నలుగురు మావోయిస్టుల మృతి..!

Mar 26 2019 10:51 AM | Updated on Mar 26 2019 10:52 AM

Encounter In Sukma District 4 Maoists Dies - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నలుగురు మవోయిస్టులు మృతిచెందారు. వారివద్ద నుంచి పోలీసులు రెండు రైఫిళ్లను..

భద్రాద్రి కొత్తగూడెం : దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మవోయిస్టులు మృతిచెందారు. వారివద్ద నుంచి పోలీసులు రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement