దళిత కుటుంబంపై దాడి | Dalit Family Attacked In Karnataka Over Beef Rumours | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబంపై దాడి

Jul 24 2016 2:26 PM | Updated on Sep 4 2017 6:04 AM

కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఆవుమాంసం వండారని ఓ దళిత కుటుంబంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చిక్కమంగళూరు:  గుజరాత్ లోని ఉనా, బిహార్ లో దళితులపై దాడి మరువకముందే  కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఆవుమాంసం వండారని ఓ దళిత కుటుంబంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 17 న 30 మంది రైట్ వింగ్ కార్యకర్తలు బీఫ్ వండారనే కారణంతో  దళిత కుటుంబంపై దాడి చేశారు. ఎస్సీ,ఎస్టీ ఆక్ట్ చట్టం ప్రకారం ఏడుగురు నిందితులపై కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement