రాధా టింబ్లోకు ఈడీ నోటీసులు | Black Money: ED Notices to Radha Timblo | Sakshi
Sakshi News home page

రాధా టింబ్లోకు ఈడీ నోటీసులు

Nov 6 2014 11:49 AM | Updated on Apr 3 2019 5:16 PM

రాధా టింబ్లోకు ఈడీ నోటీసులు - Sakshi

రాధా టింబ్లోకు ఈడీ నోటీసులు

విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా మైనింగ్ దిగ్గజం రాధా టింబ్లో కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా మైనింగ్ దిగ్గజం రాధా టింబ్లో కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. నవంబర్ 12 తేదిన విచారణకు హాజరుకావాలంటూ నోటిసుల్లో ఈడీ పేర్కొంది. 
 
గడచిన కొన్ని సంవత్సరాలుగా  సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అందజేయాలని టింబ్లో సంస్థను ఈడీ అధికారులు అడిగిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement