బీజేపీ హయాంలో గోవధ పెరిగింది | BJP regime has increased the cow slaughter | Sakshi
Sakshi News home page

బీజేపీ హయాంలో గోవధ పెరిగింది

Apr 25 2016 1:31 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ హయాంలో గోవధ పెరిగింది - Sakshi

బీజేపీ హయాంలో గోవధ పెరిగింది

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోవధ పెరిగిందని, గోమాంసం ఎగుమతులూ ఎక్కువయ్యాయని శంకరాచార్య స్వామి స్వరూపానంద గురువారమిక్కడ అన్నారు.

మీరట్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోవధ పెరిగిందని, గోమాంసం ఎగుమతులూ ఎక్కువయ్యాయని శంకరాచార్య స్వామి స్వరూపానంద గురువారమిక్కడ అన్నారు. గోవధపై పూర్తి స్థాయి నిషేధం తేవాలని, అందుకోసం చట్టం కూడా తీసుకురావాలంటూ మీరట్‌లో డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement