టీవీ చర్చలో మంత్రిపై దాడి | attack on minister in the telivision show | Sakshi
Sakshi News home page

టీవీ చర్చలో మంత్రిపై దాడి

Apr 29 2016 11:31 AM | Updated on Aug 30 2019 8:37 PM

టీవీ చర్చలో మంత్రిపై దాడి - Sakshi

టీవీ చర్చలో మంత్రిపై దాడి

ఓ టీవీ చానెల్ చర్చ కార్యక్రమం రభసగా మారింది. ప్రేక్షకులు దాడి చేయడంతో కేరళ కార్మిక మంత్రి బేబీ జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన ఎన్.విజయ్ పిళ్లై గాయపడ్డారు.

కొల్లాం: ఓ టీవీ చానెల్ చర్చ కార్యక్రమం రభసగా  మారింది. ప్రేక్షకులు దాడి చేయడంతో కేరళ కార్మిక మంత్రి బేబీ జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన ఎన్.విజయ్ పిళ్లై గాయపడ్డారు.

గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జాన్ బదులిస్తుండగా కొందరు వారిపై రాళ్లు రు వ్వి, కుర్చీలు విసిరారు. గాయపడిన ఇద్దరు నేతల్ని ఆసుపత్రికి తరలించారు. జాన్  తాను రెండు సార్లు నెగ్గిన చావరా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement