బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ | Asha Bhosle celebrates Raksha Bandhan with Indian armed forces Guwahati | Sakshi
Sakshi News home page

బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ

Aug 18 2016 7:38 PM | Updated on Sep 4 2017 9:50 AM

బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ

బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ

ప్రముఖ గాయిని ఆశాభోంస్లే(82) రాఖీ పౌర్ణమి పండుగను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) సైనికులతో అసోంలోని గౌహతిలో జరుపుకున్నారు.

గౌహతి:  ప్రముఖ గాయిని ఆశాభోంస్లే(82) రాఖీ పౌర్ణమి  పండుగను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) సైనికులతో అసోంలోని గౌహతిలో జరుపుకున్నారు. ఈ రక్షాబంధన్ వేడుకను ఆర్మీ సోదరులకు అంకితం చేస్తున్నానని ఆమె  ట్వీటర్లో కామెంట్ చేశారు.  ఈసందర్భంగా  ఫోటోలను పోస్ట్ చేశారు.  ఆశా భోంస్లేను అసోం  సాంప్రదాయ పద్దతిలో సైనికులు స్వాగతం పలికారు.


Advertisement
 
Advertisement
Advertisement