కలాంకు త్రివిధ దళాల గౌరవ వందనం | Abdul Kalam's Body brought to delhi; 3 Service chiefs present at airport | Sakshi
Sakshi News home page

కలాంకు త్రివిధ దళాల గౌరవ వందనం

Jul 28 2015 12:40 PM | Updated on Oct 30 2018 7:45 PM

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయానికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. మంగళవారం మధ్యాహ్నం

న్యూఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయానికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. వాయుసేన విమానంలో కలాం పార్థీవ దేహం మంగళవారం మధ్యాహ్నం పాలెం విమానాశ్రయం చేరుకుంది.  ఈ సందర్భంగా ఆర్మీ, నేవీ,  వాయు సేనల అధ్యక్షులు.. కలాం భౌతికకాయంపై  జాతీయ పతాకం కప్పి ఘనంగా నివాళులు అర్పించారు.  బుధవారం రామేశ్వరంలో కలాం అంత్యక్రియల జరగనున్నాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement