వంగవీటి రంగాకు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute To Vangaveeti Mohana Ranga On His 79th Birth Anniversary, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

వంగవీటి రంగాకు వైఎస్‌ జగన్‌ నివాళి

Jul 4 2026 9:38 AM | Updated on Jul 4 2026 10:10 AM

YS Jagan pays tribute to Vangaveeti Ranga

సాక్షి, విజయవాడ: ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆయనకు నివాళుతులు అర్పించారు. తన ‘ఎక్స్‌’ ట్వీట్‌లో ‘పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా గారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’అని పేర్కొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement