ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు | 5 Maoists surrendered in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

Dec 16 2016 2:08 PM | Updated on Oct 9 2018 2:47 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఐడుగురు మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఐడుగురు మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరిపై రూ. లక్ష నగదు రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట ఉన్నరివార్డును పోలీసులు వారికే అందించారు. జనజీవన స్రవంతిలో కలిసి కొత్త జీవితాన్ని ప్రాంభించాలని పోలీసులు వారికి సూచించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement