మహిళ నుంచి 33 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం | 33 bullets seized by police at delhi airport | Sakshi
Sakshi News home page

మహిళ నుంచి 33 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం

Mar 7 2016 9:33 PM | Updated on Sep 3 2017 7:12 PM

ఢిల్లీ ఎయిర్పోర్టులో సోమవారం రాత్రి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో సోమవారం రాత్రి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద నుంచి 33 రౌండ్ల బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement