ఇలాంటి కామెడీ రాలేదు! | Similar comedy did not come! | Sakshi
Sakshi News home page

ఇలాంటి కామెడీ రాలేదు!

Nov 20 2015 11:14 PM | Updated on Aug 9 2018 7:28 PM

ఇలాంటి కామెడీ రాలేదు! - Sakshi

ఇలాంటి కామెడీ రాలేదు!

నవీన్, ప్రియాంక, సరయు హీరోహీరోయిన్లుగా బషీ రమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై బాబ్జీ దర్శకత్వంలో రాం చంటి నిర్మిస్తున్న చిత్రం ‘ఎవరు దొంగ’.

నవీన్, ప్రియాంక, సరయు హీరోహీరోయిన్లుగా బషీ రమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై బాబ్జీ దర్శకత్వంలో రాం చంటి నిర్మిస్తున్న చిత్రం ‘ఎవరు దొంగ’. హైదరాబాద్ పరిసరా ల్లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈతరహా కామెడీ కథాంశంతో తెలుగులో సినిమా రాలేదని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఓరుగంటి కపిల్.

Advertisement
 
Advertisement
Advertisement