 
															ఒళ్లంతా బంగారమే!
రుద్రమదేవి’ చిత్రంలో ఓ ఎపిసోడ్‌లో అనుష్క గెటప్ ఇది. ఇందులో ఆమె ఒళ్లంతా బంగారమే. అదీ... మేలిమి బంగారం.
	‘రుద్రమదేవి’ చిత్రంలో ఓ ఎపిసోడ్‌లో అనుష్క గెటప్ ఇది. ఇందులో ఆమె ఒళ్లంతా బంగారమే. అదీ... మేలిమి బంగారం. ఆ నగల విలువే 5 కోట్ల రూపాయలు. ‘జోథా అక్బర్’ అనే హిందీ సినిమా తర్వాత నిజమైన బంగారు ఆభరణాలు వాడిన చారిత్రక చిత్రం ఇదే. స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
