పునర్నవి డేరింగ్‌.. బిగ్‌బాస్‌పైనే తిరుగుబాటు!

Punarnavi Fires On Bigg Boss In Bigg Boss 3 Telugu - Sakshi

ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం..  టాస్క్‌ బిగ్‌బాస్‌కు చుక్కలు చూపిస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి, మహేష్‌లు బిగ్‌బాస్‌కు ఎదురుతిరిగారు. టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్‌ ఇచ్చిన కంటెస్టెంట్లుగా పునర్నవి, మహేష్‌, శ్రీముఖి పేర్లను తెలిపాడు. ఆ ముగ్గురికి షూస్‌ పాలిష్‌ చేయాలనే మరో టాస్క్‌ను ఇచ్చాడు. ఇంటి సభ్యుల షూస్‌ను కూడా పాలిష్‌ చేయాల్సి ఉంటుందని తెలిపాడు.

బిగ్‌బాస్‌ను ఎదిరించిన పునర్నవి
అయితే ఈ టాస్క్‌ను చేయడానికి పునర్నవి, మహేష్‌లు ససేమిరా ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ కారణంగా ఎలిమినేట్‌ చేసిన పర్లేదంటూ పునర్నవి భీష్మించుకు కూర్చుంది.  ఇవీ ఓ టాస్కులా.. మీరే ఆడుకోండి అంటూ బిగ్‌బాస్‌పై ఫైర్‌ అయింది. అన్నివేళలా బిగ్‌బాస్‌ కరెక్ట్‌ కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టాస్క్‌లు ఇస్తే కరెక్ట్‌గా ఇవ్వాలని సూచించింది. దెయ్యాలు ఏం చేసినా.. మనుషులు రియాక్ట్‌ కాకూడదని.. టాస్క్‌ ఇవ్వడం ఏంటని.. మళ్లీ తమనే దెయ్యాలుగా మార్చడమేంటని ఫైర్‌ అయింది.

శివజ్యోతి బుజ్జగించడంతో ఒప్పుకున్న మహేష్‌
షూస్‌ పాలిష్‌ చేయమన్నడు రేపు చెడ్డీలు ఉతకమంటాడు.. ఏంటి ఈ టాస్క్‌లు అంటూ మహేష్‌పై ఫైర్‌ అయ్యాడు. ఏం పని లేకుండా ఇక్కడుకు వచ్చామా? మా అంతట మేము వచ్చామా? మీరు రమ్మంటే వచ్చామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టాస్క్‌లో భాగంగా తన బట్టలు చినిగిపోయాయని, అవన్నీ బిగ్‌బాస్‌ తిరిగి మళ్లీ పంపిస్తాడా? అంటూ మండిపడ్డాడు. అయితే శివజ్యోతి బుజ్జగించడంతో మహేష్‌ కాస్త వెనక్కి తగ్గాడు. పాలిష్‌ చేసి అవతల పాడేస్తా? కిరోసోన్‌ ఉంటే అన్నింటిని కాల్చేస్తా? అంటూ మొత్తానికి పాలిష్‌ చేసేందుకు రంగంలోకి దిగాడు. ఇక శ్రీముఖి ముందునుంచీ ఈ టాస్క్‌ను చేసేందుకు రెడీగానే ఉంది.

ఆగ్రహించిన బిగ్‌బాస్
వీరి వ్యవహారంపై బిగ్‌బాస్‌ కన్నెర్ర చేశాడు. హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులందరూ.. ప్రతీ ఆదేశాన్ని తప్పకపాటించాల్సి ఉంటుందని తెలిపారు. లేనిపక్షంలో వారిని వచ్చేవారం నేరుగా నామినేట్‌ చేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. అనంతరం షూస్‌ను పాలిష్‌ చేసేందుకు మహేష్‌, శ్రీముఖి అంగీకరించినా.. పునర్నవి మాత్రం తన మాట మీద నిలబడింది. పునర్నవి విషయంలో బిగ్‌బాస్‌ వెనక్కు తగ్గుతాడా? లేదా? అన్నది చూడాలి. ఇక రేపటి టాస్క్‌లో గెలిచి కెప్టెన్‌గా ఎవరు ఎన్నికవుతారో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

20-09-2019
Sep 20, 2019, 22:58 IST
ఆరవై రోజుల పండగ అంటూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకొచ్చిన బిగ్‌బాస్‌.. కొందరికి ఆనందాన్ని, మరికొందరికి బాధను మిగిల్చాడు. ఇదంతా...
20-09-2019
Sep 20, 2019, 09:20 IST
బిగ్‌బాస్‌ ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో బెస్ట్‌ టీచర్‌గా బాబా భాస్కర్‌, బెస్ట్‌ స్టూడెంట్‌గా మహేశ్‌ ఎంపికయ్యారు. ‘ప్రచారమే ఆయుధం’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో బాబా...
19-09-2019
Sep 19, 2019, 15:08 IST
నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొన్ని మలుపులు, మరికొన్ని ట్విస్టులతో నడుస్తోంది. షో ప్రారంభం నుంచి ఇప్పటివరకు...
19-09-2019
Sep 19, 2019, 12:11 IST
చుక్కలనంటే రేటింగ్స్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్‌ నిర్వాహకులకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన షో  పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా మారింది. బిగ్‌బాస్‌...
19-09-2019
Sep 19, 2019, 08:32 IST
బిగ్‌బాస్‌.. ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. అయితే బాబా భాస్కర్‌, రాహుల్‌ అందరి ముందు తనను కామెంట్‌ చేశారని...
18-09-2019
Sep 18, 2019, 18:20 IST
బిగ్‌బాస్‌ తొమ్మిదో వారానికి గాను నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నామినేషన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజా, మహేశ్‌లు ఉన్నారు....
18-09-2019
Sep 18, 2019, 15:14 IST
తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్‌ హౌస్‌ నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోగా రాహుల్‌, మహేశ్‌, హిమజలు ముగ్గురు ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన...
17-09-2019
Sep 17, 2019, 13:23 IST
తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్‌ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్‌లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్‌ కొన్ని మార్పులు...
17-09-2019
Sep 17, 2019, 11:38 IST
బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.....
17-09-2019
Sep 17, 2019, 11:07 IST
గత సీజన్లలో వచ్చిన నామినేషన్‌ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌ మక్కీకి మక్కీ దించాడు. ఇక ఇంటిసభ్యులందరూ ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడానికి అరక్షణమైనా ఆలోచించకుండా ఒకరికోసం...
17-09-2019
Sep 17, 2019, 10:01 IST
ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్‌, రెండు...
17-09-2019
Sep 17, 2019, 08:34 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం...
16-09-2019
Sep 16, 2019, 22:50 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారంలో చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠగా మారింది.  ఈ క్రమంలో గార్డెన్‌ ఏరియాలో ఓ...
16-09-2019
Sep 16, 2019, 20:06 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్‌లోకి...
16-09-2019
Sep 16, 2019, 18:05 IST
గత సీజన్‌లో ఇచ్చిన టాస్క్‌లనే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. రెండో సీజన్‌లో  నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా...
16-09-2019
Sep 16, 2019, 17:21 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో.. నామినేషన్‌లో ఉండటం అనేది ఎంతటి వారికైనా కునుకు లేకుండా చేస్తుంది. హౌస్‌మేట్స్‌లో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు...
15-09-2019
Sep 15, 2019, 22:23 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వీకెండ్‌ సందడిగా గడిచింది. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు....
15-09-2019
Sep 15, 2019, 20:26 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు వచ్చేసింది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో అందరి లెక్కలు సరిచేసిన నాగ్‌.. విశ్వరూపం చూపించాడు....
14-09-2019
Sep 14, 2019, 22:58 IST
బిగ్‌బాస్‌ను ఎదురించిన పునర్నవి, మహేష్‌లపై నాగ్‌ ఫైర్‌ అవ్వడం, శ్రీముఖికి వార్నింగ్‌ ఇవ్వడం, టాస్క్‌లను అర్థం చేసుకుని ఆడాలని శిల్పాకు...
14-09-2019
Sep 14, 2019, 19:33 IST
బిగ్‌బాస్‌ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఇచ్చాడో కానీ హౌస్‌ మొత్తం గందరగోళంగా మారింది. దెయ్యాలు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top