కొడుకు బర్త్ డేకి ఎన్టీఆర్ ప్లాన్స్ | Janatha Garage audio on Abhay Ram birthday | Sakshi
Sakshi News home page

కొడుకు బర్త్ డేకి ఎన్టీఆర్ ప్లాన్స్

Jul 15 2016 9:17 AM | Updated on Sep 4 2017 4:51 AM

కొడుకు బర్త్ డేకి ఎన్టీఆర్ ప్లాన్స్

కొడుకు బర్త్ డేకి ఎన్టీఆర్ ప్లాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ బర్త్ డేని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ ఆడియోను అభయ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ బర్త్ డేని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ ఆడియోను అభయ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జనతా గ్యారేజ్ యూనిట్.

గత ఏడాది అభయ్ పుట్టిన రోజున ఎన్టీఆర్ లండన్లో ఉన్నారు. అభయ్ను తన దగ్గరకే పిలిపించుకొని బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసినా అభిమానుల సమక్షంలో ఆ వేడుకను నిర్వహించలేకపోయారని ఫీల్ అయ్యాడు జూనియర్. అందుకే ఈ బర్త్ డేను అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకతో పాటు భారీ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement