అత్యంత ఇష్టమైన వ్యక్తిపై బన్నీ ట్వీట్‌ | Happy birthday Don Corleone..: Allu Sirish | Sakshi
Sakshi News home page

అత్యంత ఇష్టమైన వ్యక్తిపై బన్నీ ట్వీట్‌

Jan 10 2018 4:43 PM | Updated on Jan 10 2018 4:43 PM

Happy birthday Don Corleone..: Allu Sirish - Sakshi

'ప్రపంచంలోనే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ల‌వ్ యూ' అని ట్వీట్‌ చేశాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. దీంతో పాటు ఓ  ఫొటోను కూడా షేర్‌ చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఆయన తండ్రి అల్లు అరవింద్. ఈ రోజు (జనవరి 10) మెగా ప్రొడ్యూస‌ర్, గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అర‌వింద్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ట్విట్టర్‌ ద్వారా తన తండ్రికి బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు బ‌న్నీ.

అదేవిధంగా మ‌రో వార‌సుడు శిరీష్ కూడా త‌న తండ్రితో దిగిన చిన్ననాటి ఫోటోని షేర్ చేస్తూ శుబాకాంక్షలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్‌డే డాన్‌ కోర్లియోన్‌! నేను ఎంత ఎదిగినా ఎప్పటికీ నా తొలి గుర్తింపు.. శిరీష్‌.. సన్నాఫ్‌ అల్లు అరవింద్‌’  అనే ఉంటుంది. మై హీరో’  అని కామెంట్ పెట్టాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement