హలో వరల్డ్‌ | First Picture of Mira Rajput and Shahid Kapoor's Son Zain kapoor | Sakshi
Sakshi News home page

హలో వరల్డ్‌

Nov 11 2018 5:56 AM | Updated on Nov 11 2018 5:56 AM

First Picture of Mira Rajput and Shahid Kapoor's Son Zain kapoor - Sakshi

జైన్‌ కపూర్‌

స్టార్‌ కిడ్స్‌ అంటే అభిమానుల్లోనే కాదు ఇటు సాధారణ ప్రేక్షకులకూ ఆసక్తే. అందుకే స్టార్‌ కిడ్స్‌ కెమెరా ముందుకు వచ్చిన ప్రతీసారి ఆసక్తి కనబరుస్తారు. కొత్తగా పుట్టిన వారు ఎలా ఉన్నారు? అని తెలుసుకోవాలనుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాబు ఫొటోను అభిమానులతో పంచుకున్నారు షాహిద్‌ కపూర్‌ భార్య మీరా కపూర్‌. ‘హలో వరల్డ్‌’ అంటూ ఈ ఫొటోను పంచుకున్నారు. ఈ బాబుకు జైన్‌ కపూర్‌ అని నామకరణం చేశారు. ఆల్రెడీ ఈ జంటకు మిషా అనే పాప ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement