సోమవారం ఏం జరిగింది? | Farm House movie Ready for censor | Sakshi
Sakshi News home page

సోమవారం ఏం జరిగింది?

Dec 18 2014 11:58 PM | Updated on Jun 4 2019 5:04 PM

సోమవారం ఏం జరిగింది? - Sakshi

సోమవారం ఏం జరిగింది?

ధన్‌రాజ్, శ్రీచరణ్, సుమన్‌శెట్టి, ‘జబర్దస్త్’ శ్రీను, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ నిర్మించిన చిత్రం

ధన్‌రాజ్, శ్రీచరణ్, సుమన్‌శెట్టి, ‘జబర్దస్త్’ శ్రీను, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘ఫామ్‌హౌస్’. ఎమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శోభారాణి, ప్రచార చిత్రాలను మల్టీ డైమన్షన్ వాసు, సాయి వెంకట్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సోమవారం రోజు ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సస్పెన్స్, హారర్ నేపథ్యంలో సినిమా సాగుతుంది’’ అని చెప్పారు. ఎమ్.ఎన్. రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని భవానీ అగర్వాల్ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement