ఆన్‌ ద వే! | Baaghi 2 trailer released | Sakshi
Sakshi News home page

ఆన్‌ ద వే!

Feb 22 2018 12:08 AM | Updated on Feb 22 2018 12:08 AM

Baaghi 2 trailer released - Sakshi

టైగర్‌ ష్రాఫ్

సినిమా రిలీజ్‌ కాలేదు. బాక్సాఫీసు లెక్కలు తేలలేదు. కానీ ‘భాగీ’ ప్రాంచైజీలో నెక్ట్స్‌ చిత్రం ‘భాగీ 3’ ఎనౌన్స్‌ చేశారు. అంటే..‘భాగీ 3’ ఆన్‌ ద వే అన్నమాట. టైగర్‌ ష్రాఫ్, దిశా పాట్నీ జంటగా ఆహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో ‘భాగీ’కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ‘భాగీ 2’. మంగళవారం ఫస్ట్‌ లుక్‌ను, బుధవారం ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఫుల్‌యాక్షన్‌ ప్యాకేజీగా ట్రైలర్‌ ఉంది. ఇది తెలుగు ‘క్షణం’ చిత్రానికి రీమేక్‌ అని టాక్‌. ముందుగా సెకండ్‌ పార్ట్‌నీ ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్‌ 30న విడుదల చేస్తున్నారు చిత్రబృందం.

Advertisement
 
Advertisement
Advertisement