లవ్లీ డేట్‌! | Akhil Akkineni Dinner Date With His Mom Amala Akkineni | Sakshi
Sakshi News home page

లవ్లీ డేట్‌!

Apr 21 2019 12:17 AM | Updated on Apr 21 2019 12:17 AM

Akhil Akkineni Dinner Date With His Mom Amala Akkineni - Sakshi

అఖిల్‌, అమల

కొత్త సినిమా స్టోరీ డిస్కషన్స్‌తో అఖిల్‌ బిజీబిజీ. వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌తో అమల బిజీబిజీ. ఈ బిజీ బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త రిలీఫ్‌ కోసం తల్లీకొడుకులు సరదాగా డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. ‘‘ఈ మధ్య కాలంలో నేను, అమ్మ బయటకు వెళ్లి చాలా రోజులైంది. అందుకే సరదాగా డిన్నర్‌ డేట్‌కు వెళ్లాం. ఎప్పటిలానే నా బెస్ట్‌ డిన్నర్‌ ఇది. థ్యాంక్యూ అమ్మ. లవ్‌ యూ’ అంటూ క్యాప్షన్‌ చేసి ఈ ఫొటోను షేర్‌ చేశారు అఖిల్‌.

Advertisement
 
Advertisement
Advertisement