జగపతిబాబు ఔదార్యం | Actor Jagapathi Babu Distribute Masks And Sanitizers | Sakshi
Sakshi News home page

జగపతిబాబు ఔదార్యం

Apr 18 2020 7:52 AM | Updated on Apr 18 2020 7:52 AM

Actor Jagapathi Babu Distribute Masks And Sanitizers - Sakshi

సీపీ సజ్జనార్‌కు మాస్క్‌లు అందజేస్తున్న దృశ్యం

గచ్చిబౌలి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సినీ నటుడు జగపతిబాబు శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించారు. ఆపత్కాలంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ముందు జాగ్రత్తగా వీటిని అందించినట్లు జగపతిబాబు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement