
ఆయన నా రియల్ స్టార్.. ట్రంప్ కీలక మార్పు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక మార్పు చేశారు.
ఇప్పుడే నేను జనరల్/సెక్రటరీ జాన్ ఎఫ్ కెల్లీని వైట్ హౌస్ స్టాఫ్ చీఫ్‌గా ప్రకటించాను. ఆయన గొప్ప అమెరికన్. గొప్ప నాయకుడు. అంతర్గత వ్యవహారాల కార్యదర్శిగా ఆయన బృహత్తర విధులు నిర్వర్తించారు. నా పరిపాలన వర్గంలో ఆయన నిజమైన స్టార్' అంటూ ట్రంప్ పేర్కొన్నారు. కెల్లీ రెయిన్స్ ప్రీబస్ స్థానంలో పనిచేయనున్నారు.