'మేం చెప్పేంతవరకూ ఫలితాలు వెల్లడించవద్దు' | supreme court stay on all India free medical test results | Sakshi
Sakshi News home page

'మేం చెప్పేంతవరకూ ఫలితాలు వెల్లడించవద్దు'

Jun 12 2015 12:44 PM | Updated on Sep 2 2018 5:24 PM

'మేం చెప్పేంతవరకూ ఫలితాలు వెల్లడించవద్దు' - Sakshi

'మేం చెప్పేంతవరకూ ఫలితాలు వెల్లడించవద్దు'

ఆల్ ఇండియా మెడికల్ టెస్టును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా  మెడికల్ టెస్టును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రీ మెడికల్ టెస్టు ఫలితాలు వెల్లడించకుండా స్టేను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ మెడికల్ టెస్టులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement