‘పులిట్జర్’ గెలిచిన ఛాయాచిత్రం | Sergey Ponomarev got Pulitzer Prizes for photography | Sakshi
Sakshi News home page

‘పులిట్జర్’ గెలిచిన ఛాయాచిత్రం

Apr 20 2016 12:34 PM | Updated on Sep 3 2017 10:21 PM

‘పులిట్జర్’ గెలిచిన ఛాయాచిత్రం

‘పులిట్జర్’ గెలిచిన ఛాయాచిత్రం

పడవద్వారా గ్రీస్ దేశంలోని స్కాలా ప్రాంతానికి చేరుకున్న టర్కీకి చెందిన శరణార్థులు.

ఫోటోలో కనిపిస్తున్నది..పడవద్వారా గ్రీస్ దేశంలోని స్కాలా ప్రాంతానికి చేరుకున్న టర్కీకి చెందిన శరణార్థులు. ఈ ఫొటో పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. దీనిని సెర్జీ పొనొమరేవ్ అనే ఫొటో గ్రాఫర్ 2015, నవంబర్ ఒకటో తేదీన తీశాడు. సిరియా, ఇరాక్‌లలో అంతర్యుద్ధం కారణంగా వేలాదిమంది మధ్యదరా సముద్రం మీదుగా అక్రమంగా యూరప్ దేశాలకు వెళ్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement