ఒబామాతో మోడీ భేటీ | Narendra Modi meets Obama | Sakshi
Sakshi News home page

ఒబామాతో మోడీ భేటీ

Sep 30 2014 9:24 PM | Updated on Apr 4 2019 4:25 PM

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.

హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ ఒబామాతో భేటీ కావడమిది రెండోసారి. వైట్హౌస్లోని ఓవల్ కార్యాలయంలో ఒబామాతో చర్చలు జరుపుతున్నారు. ద్వైపాక్షిక అంశాల గురించి చర్చలు జరుగుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement