ఢిల్లీ బయల్దేరిన మోదీ.. ముగిసిన బంగ్లా టూర్ | narendra modi leaves for delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ బయల్దేరిన మోదీ.. ముగిసిన బంగ్లా టూర్

Jun 7 2015 8:30 PM | Updated on Aug 15 2018 2:20 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది.

ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఆదివారం రాత్రి మోదీ ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. బంగ్లా పర్యటనలో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత్, బంగ్లాల మధ్య ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారమైంది. మోదీ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement