ఎనిమిది మంది మత్స్యకారులు అరెస్ట్ | Lankan Navy arrests eight Indian fishermen | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది మత్స్యకారులు అరెస్ట్

Mar 3 2016 11:51 AM | Updated on Aug 20 2018 4:37 PM

ఎనిమిది మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావిక దళం గురువారం వెల్లడించింది.

రామేశ్వరం : ఎనిమిది మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావిక దళం గురువారం వెల్లడించింది. మత్స్యకారులకు చెందిన   రెండు బోట్లను కూడా సీజ్ చేసినట్లు ప్రకటించింది. శ్రీలంక సముద్ర ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో వారిని కంగేసన్తురాయి ఓడరేవు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అరెస్ట్ చేసిన వారంతా తమిళనాడుకు చెందిన మత్య్సకారులను పేర్కొంది. శ్రీలంక నావికాదళ ప్రకటనపై  రామేశ్వరంలోని మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎస్ శేఖర్ స్పందించారు. ఈ వార్త నిజమేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement