పాక్, భారత్లకే కాదు.. అమెరికాకు ముప్పే.. | India and Pakistan should re-engage in serious dialogue, says John Kerry | Sakshi
Sakshi News home page

పాక్, భారత్లకే కాదు.. అమెరికాకు ముప్పే..

Jan 13 2015 11:44 AM | Updated on Apr 4 2019 3:25 PM

పాక్, భారత్లకే కాదు.. అమెరికాకు ముప్పే.. - Sakshi

పాక్, భారత్లకే కాదు.. అమెరికాకు ముప్పే..

భారత్-పాకిస్తాన్ల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. ఇస్లామాబాద్ పర్యటనలో ఉన్న...

ఇస్లామాబాద్ : భారత్-పాకిస్తాన్ల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. ఇస్లామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తీవ్రవాదంపై పోరులో పాకిస్తాన్కు తమ మద్దతు ఉంటుందన్నారు.  ఉగ్రవాద సంస్థలతో  పాక్ భారత్లకే కాదని అమెరికా, రష్యాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని జాన్ కెర్రీ అన్నారు. తాలిబన్లు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలతో ముప్పు ఉందని ఆయన పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement