తేనెటీగలతో మన‘సారా’.. | Bees and 'Sara' .. | Sakshi
Sakshi News home page

తేనెటీగలతో మన‘సారా’..

Apr 27 2014 12:34 AM | Updated on Apr 4 2019 3:25 PM

తేనెటీగలతో మన‘సారా’.. - Sakshi

తేనెటీగలతో మన‘సారా’..

ఈమె పేరు సారా మాపెలి. అమెరికాలోని ఓరెగాన్‌కు చెందిన ఈమెకు బీ క్వీన్ అని పేరు. ఫొటో చూడగానే మీకు తెలిసిపోతుంది కదూ..

ఈమె పేరు సారా మాపెలి. అమెరికాలోని ఓరెగాన్‌కు చెందిన ఈమెకు బీ క్వీన్ అని పేరు. ఫొటో చూడగానే మీకు తెలిసిపోతుంది కదూ.. అయితే.. ఇక్కడో ట్విస్టుంది. రంగురంగుల రవికలంటే.. మహిళలకు ఇష్టమే.. కానీ ఈమె వేసుకున్నది తేనెటీగల రవిక. అంటే.. 12 వేల తేనెటీగలు బ్లౌజ్ తరహాలో ఆమె నగ్న శరీరంపై ఉన్నాయన్నమాట. ఇలాంటి సాహసకృత్యాలు ఈమె చాలా చేస్తుంది. ఇవి శరీరంపై ఉన్నప్పుడు డాన్స్ కూడా చేస్తుంది. కుడతాయన్న భయం లేదా అంటే.. అవి తన దోస్తులంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement