రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | women dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Mar 15 2016 11:19 AM | Updated on Aug 30 2018 4:07 PM

నగరంలోని కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement