పోలీసులమంటూ వచ్చి.. | Unidentified persons attacked a CPM party worker in party office | Sakshi
Sakshi News home page

పోలీసులమంటూ వచ్చి..

Jun 4 2016 11:05 PM | Updated on Oct 16 2018 6:15 PM

పోలీసులమని చెప్పి సీపీఎం పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తపై దాడికి దిగారు.

హైదరాబాద్: పోలీసులమని చెప్పి సీపీఎం పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తపై దాడికి దిగారు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురిలోని మున్సిపల్ కాలనీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

పార్టీ కార్యాలయంలో ఉన్న రామాచారిపై పోలీసులమంటూ లోపలికి వచ్చిన కొందరు దుండగులు దాడి చేశారు. దీంతో బాధితుడు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement