ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత | trs mp kavitha speaks over vote for crores case | Sakshi
Sakshi News home page

ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత

Sep 1 2016 1:33 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత - Sakshi

ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత

ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అందర్నీ విచారిస్తోందని కవిత చెప్పారు.

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఎంతటివారికైనా విచారణ తప్పదని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. హైదరాబాద్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఈ కేసులో చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు.
 
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు. అవసరమైనప్పుడు ఏసీబీ అందర్నీ విచారిస్తోందని కవిత తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement