చిన్నారులను చేరదీసిన రైల్వే పోలీసులు | the railway police Rescued Two Children | Sakshi
Sakshi News home page

చిన్నారులను చేరదీసిన రైల్వే పోలీసులు

Jun 9 2016 5:53 PM | Updated on Sep 4 2017 2:05 AM

రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు చిన్నారులను కాచిగూడ రైల్వే పోలీసులు చేరదీసి 1098 దివ్యదిశ స్వచంద సేవా సంస్థకు అప్పగించారు.

 రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు చిన్నారులను కాచిగూడ రైల్వే పోలీసులు చేరదీసి 1098 దివ్యదిశ స్వచంద సేవా సంస్థకు అప్పగించారు.

రైల్వే ఎస్‌ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం... సైయిదా (4) తండ్రి నిఖా, వెస్ట్ బెంగాల్‌కు చెందిన అసన్ (12) తండ్రి అక్భర్, సాహిల్ (8) తండ్రి మోహీదుద్దీన్‌లు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో గురువారం తిరుగుతుండగా వారిని చేరదీశారు. రైల్వే పోలీసులు వివరాలు నమోదు చేసుకుని వారిని బాలల వసతి గృహానికి పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement