'హోదాపై ప్రైవేట్ బిల్లు.. టీడీపీ, బీజేపీ పరారు' | TDP, BJP escapes seeing of Private bill on AP special status | Sakshi
Sakshi News home page

'హోదాపై ప్రైవేట్ బిల్లు.. టీడీపీ, బీజేపీ పరారు'

May 14 2016 5:47 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును చూసి టీడీపీ, బీజేపీ పారిపోయాయని సీపీఐ నారాయణ విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును చూసి టీడీపీ, బీజేపీ పారిపోయాయని సీపీఐ నారాయణ విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ఏమిచ్చారో కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement