శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ నాగప్పన్ | Srivarini darsincukunna Justice nagappan | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ నాగప్పన్

Aug 18 2016 3:44 AM | Updated on Sep 2 2018 5:24 PM

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ నాగప్పన్ - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ నాగప్పన్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి. నాగప్పన్ బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి. నాగప్పన్ బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చారు.

ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు ఆయనకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement