కానిస్టేబుల్ పరీక్షకు స్పెషల్ బస్సులు | special busses for constable exams | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ పరీక్షకు స్పెషల్ బస్సులు

Apr 24 2016 3:32 AM | Updated on Mar 19 2019 5:52 PM

కానిస్టేబుల్ పరీక్షకు స్పెషల్ బస్సులు - Sakshi

కానిస్టేబుల్ పరీక్షకు స్పెషల్ బస్సులు

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించే రాత పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం 1,000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించే రాత పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం 1,000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు నిర్వాహకుల నుంచి అందిన సమాచారం మేరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement