పల్స్ పోలియో.. 93.6 శాతం | Pulse Polio 93.6 percent | Sakshi
Sakshi News home page

పల్స్ పోలియో.. 93.6 శాతం

Jan 19 2015 2:34 AM | Updated on Sep 2 2017 7:52 PM

పల్స్ పోలియో.. 93.6 శాతం

పల్స్ పోలియో.. 93.6 శాతం

తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

సాక్షి, సిటీబ్యూరో: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ పరిధిలో ఐదేళ్లలోపు చిన్నారులు 10 లక్షల మంది ఉన్నారు. తొలిరోజు 93.6 శాతం అంటే 9,27,019 మందికి చుక్కలు వేశారు. సీఎం కేసీఆర్ ఉదయం ఏడు గంటలకు బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య జవహర్‌నగర్‌లో, మంత్రి తలసాని అమీర్‌పేటలో చుక్కల మందు వేశారు. తొలిరోజు వేయించుకోని వారికి సోమ, మంగళవారాల్లోనూ వేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement