అమరావతి సర్కిల్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ | Notification issued for new amaravati circle | Sakshi
Sakshi News home page

అమరావతి సర్కిల్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ

Jun 8 2016 7:22 PM | Updated on Aug 18 2018 3:49 PM

ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయాన్ని విభజించారు.

ఢిల్లీ: ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయాన్ని విభజించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బుధవారం కొత్తగా అమరావతి సర్కిల్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఏపీలోని 13 జిల్లాలు అమరావతి సర్కిల్‌ పరిధిలో ఉన్నాయి. దాంతో అమరావతిలో కార్యాలయం ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలు జరుగనున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement