'క్రిస్మస్ పండుగకు దుస్తుల పంపిణీ' | minister talasani srinivas yadav meeting with corporators over christmas clothes distribution | Sakshi
Sakshi News home page

'క్రిస్మస్ పండుగకు దుస్తుల పంపిణీ'

Dec 18 2016 5:37 PM | Updated on Sep 4 2017 11:03 PM

'క్రిస్మస్ పండుగకు దుస్తుల పంపిణీ'

'క్రిస్మస్ పండుగకు దుస్తుల పంపిణీ'

క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 23న దుస్తుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

హైదరాబాద్: క్రిస్మస్ పండుగ సందర్భంగా బన్సీలాల్‌పేట, రాంగోపాల్‌పేట, బేగంపేట డివిజన్లలోని క్రైస్తవులకు ఈ నెల 23న దుస్తుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఆదివారం మంత్రి నివాసంలో కార్పొరేటర్లు హేమలత, అరుణ్‌గౌడ్, తరుణి క్రిస్టియన్, మైనారిటీ కార్పొరేషన్ విక్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశమనంతరం తలసాని మాట్లాడుతూ క్రైస్తవులందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దుస్తులు పంపిణీచేస్తున్నదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement