ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలి: కేసీఆర్‌ | KCR new year wishes to telangana people | Sakshi
Sakshi News home page

ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలి: కేసీఆర్‌

Jan 1 2018 2:07 AM | Updated on Aug 15 2018 9:40 PM

KCR new year wishes to telangana people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018లో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement