ఆగని పోరాటం | Incessant struggle | Sakshi
Sakshi News home page

ఆగని పోరాటం

Jan 30 2016 1:27 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఆగని పోరాటం - Sakshi

ఆగని పోరాటం

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పదవుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఓయూ జేఏసీ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించగా...పోలీసులు అడ్డుకున్నారు.  మరోవైపు వర్సిటీలోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement