పూర్తిగా నిండిన హుస్సేన్‌సాగర్ జలాశయం | Hussaian reserviour water level fully completed | Sakshi
Sakshi News home page

పూర్తిగా నిండిన హుస్సేన్‌సాగర్ జలాశయం

Sep 21 2016 6:55 PM | Updated on Sep 4 2017 2:24 PM

రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది.

హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి జలాశయం నీటి మట్టం 513.88 అడుగులకు చేరుకుంది. కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు.. దీంతో అధికారులు 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement