మండుతున్న ఎండ.. అమ్మే ‘చల్లని’ అండ.. | heavy summer | Sakshi
Sakshi News home page

మండుతున్న ఎండ.. అమ్మే ‘చల్లని’ అండ..

May 8 2015 11:39 PM | Updated on Mar 23 2019 8:55 PM

మండుతున్న ఎండ.. అమ్మే ‘చల్లని’ అండ.. - Sakshi

మండుతున్న ఎండ.. అమ్మే ‘చల్లని’ అండ..

నగరంలో శుక్రవారం నిర్వహించిన ‘ఏపీ ఎంసెట్’కు విద్యార్థులు భారీగా తరలివచ్చారు.

బాచుపల్లి  వద్ద కన్పించిన దృశ్యం
 
నగరంలో శుక్రవారం నిర్వహించిన ‘ఏపీ ఎంసెట్’కు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. మొత్తం 39 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ కంటే మెడిసిన్‌కు అధిక శాతం విద్యార్థులు హాజరయ్యారు.  మొత్తం  22,754 మందికి 22,260 మంది(97.82 శాతం)పరీక్ష రాశారు. పలు సెంటర్ల వద్ద సరైన నీడ లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement