8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | Gamblers arrested in kushaiguda industrial area | Sakshi
Sakshi News home page

8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Aug 22 2015 9:20 AM | Updated on Aug 20 2018 4:44 PM

కుషాయిగూడ పారిశ్రామికవాడలోని పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ : కుషాయిగూడ పారిశ్రామికవాడలోని పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 42 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కుషాయిగూడలోని పేకాట స్థావరాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement