మద్యం మత్తులో ఓ మాజీ ఎంపీ కుమారుడు వీరంగం సృష్టించాడు. అడ్డుబోయిన ఎస్ఐపై దాడికి ...
హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ మాజీ ఎంపీ కుమారుడు వీరంగం సృష్టించాడు. అడ్డుబోయిన ఎస్ఐపై దాడికి యత్నించిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున మల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మాజీ ఎంపీ తనయుడు భరత్ తేజతో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.