గంజాయి మత్తులో ఇంజినీరింగ్‌ విద్యార్థులు | engineering students caught with ganja | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో ఇంజినీరింగ్‌ విద్యార్థులు

Jul 15 2017 4:37 PM | Updated on Sep 5 2017 4:06 PM

నాగోల్ మమతా నగర్ కాలనీలోని గంజాయి తాగుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు పట్టుబడ్డారు.

హైదరాబాద్: నాగోల్ మమతా నగర్ కాలనీలోని గంజాయి తాగుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు పట్టుబడ్డారు. ఎన్వీరావు అపార్ట్‌మెంట్ పై దాడులు చేసిన పోలీసులు గంజాయి తాగుతూ పేకాడుతున్న ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణకు తరలించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement