'టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా డ్వాక్రా మహిళలు' | BJP Mahila Morcha President Akula Vijaya slams TRS | Sakshi
Sakshi News home page

'టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా డ్వాక్రా మహిళలు'

Jan 23 2018 4:01 PM | Updated on Sep 29 2018 6:00 PM

తెలంగాణ ప్రభుత్వానికి మహిళల పట్ల చిన్న చూపని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి మహిళల పట్ల చిన్నచూపని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. డ్వాక్రా మహిళలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా వాడుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ డ్వాక్రా మహిళలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. క్యాబినెట్‌లో మహిళలకు అవకాశం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement