తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ | 7 ips officers transferred in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Sep 1 2016 8:47 PM | Updated on Sep 4 2017 11:52 AM

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు సోమవారం బదిలీ అయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

బదిలీ అయిన అధికారులు వివరాలు:
ఇంటెలిజెన్స్ ఐజీగా నవీన్ చంద్
సైబరాబాద్ కమిషనర్గా సందీప్ శాండిల్యా
వరంగల్ డీఐజీగా రవివర్మ
ఐజీ పర్సనల్ గా బి.శివధర్ రెడ్డి
ఇంటెలిజెన్స్ డీఐజీగా టి.ప్రభాకర్ రావు
సీఐడీ డీఐజీగా ఎన్.శివశంకర్ రెడ్డి
రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా కె.రమేశ్ నాయుడు

Advertisement
 
Advertisement
Advertisement