వ్యభిచార గృహాల ముందు తచ్చాడుతూ బెదిరింపులకు దిగుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
వ్యభిచార గృహాల ముందు తచ్చాడుతూ..
Feb 2 2017 12:50 PM | Updated on Aug 20 2018 4:30 PM
హైదరాబాద్: వ్యభిచార గృహాల ముందు తచ్చాడుతూ.. అక్కడికి వచ్చిన విటులను బెదిరించి వారి వద్ద నుంచి నగదు తీసుకెళ్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండటం గమనార్హం. నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో పరిధిలోని వ్యభిచార గృహాల సమీపంలో దోపిడీలకు పాల్పడుతున్న వారిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిలో రంగరాజు అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా పోలీసులు తెలిపారు.
Advertisement


