18 మంది మావోయిస్టుల లొంగుబాటు | 18 Maoists surrender | Sakshi
Sakshi News home page

18 మంది మావోయిస్టుల లొంగుబాటు

Dec 13 2015 3:15 PM | Updated on Oct 9 2018 2:51 PM

జన జీవన స్రవంతి కలిసి పోవాలని నిర్ణయించుకున్న 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

అడవుల్లో పోలీసుల కదలికలు ఎక్కువవడంతో.. ప్రాణ రక్షణకోసం జన జీవన స్రవంతి కలిసి పోవాలని నిర్ణయించుకున్న 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని కొండగావ్ పోలీస్‌స్టేషన్‌లో ఈ రోజు 18 మంది మావోలు లొంగిపోయారు. వీరిలో హేమచందర్ అనే మావోయిస్టు పేరిట రూ. 3 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారి పై పలు స్టేషన్‌లలో వందలాది కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement