10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 10 gamblers arrested in neredmet | Sakshi
Sakshi News home page

10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Feb 11 2016 4:57 PM | Updated on Aug 20 2018 4:44 PM

నగరంలోని నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు గురువారం దాడి చేశారు.

హైదరాబాద్ :  నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా 10 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.57 లక్షల నగదుతోపాటు 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement